Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/రామగిరి : . రామగిరి (పెద్దపెల్లి జిల్లా) నవంబర్ 05 అక్షరం న్యూస్: రామగిరి మండలం సెంటినరీ కాలనీ లోని వాణి సెకండ్ స్కూల్ సెంటినరీbకాలనీ బాలబాలికల రాష్ట్రస్థాయి నెట్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా నెట్ బాల్ అధ్యక్ష కార్యదర్శులు సానా రామకృష్ణారెడ్డి, కార్యదర్శి. బుద్ధుల తిరుపతి యాదవ్ తెలిపారు. ఎంపికైన జిల్లా టీం 8 నుండి 10 తేదీ వరకు నిర్మల్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో పాల్గొన తం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వా స్కూల్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ , వ్యాయామ ఉపాధ్యాయులు రాజశేఖర్ తిరుపతి ఉపాధ్యాయులు శ్యామ్ తాజుద్దీన్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily