Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/రామగిరి : రామగిరి (పెద్దపెల్లి జిల్లా) నవంబర్ 3 అక్షరం న్యూస్: రామగిరి ఖిల్లా పర్యటన సందర్భంగా బేగంపేట గ్రామంలోని చౌరస్తా వద్ద బొజ్జ శ్రీనివాస్ టైలర్ షాపు వాల్ పైన కీ.శే. దుద్దిళ్ళ శ్రీపాధరావు చిత్రపటాన్ని చిత్రీకరించినందుకు కొత్తూరి మోహన్ ఆర్టిస్ట్ ని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీనుబాబు ఆదివారం ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపి పెద్ద మనుషులను సన్మానించినారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రోడ్డ బాపన్న, తోట చంద్రన్న, ఆరెల్లి కొమురయ్య గౌడ్ ,యువజన కాంగ్రెస్ నాయకులు బర్ల శ్రీనివాస్ తులసిరాం గౌడ్, కేక్కర్ శ్రీనివాస్ బేగంపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కల్వల శంకర్ . యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదరి కుమార్ సీనియర్ నాయకులు సందేల కుమార్ ,మాధసి శ్రీనివాస్ ,శ్రీరాముల కుమార్, బొజ్జ శ్రీనివాస్, లక్కర్తి మల్లయ్య, ముత్య చంద్రమౌళి, తీగల రాయమల్లు, రంగం దశరథం, చొప్పరి సంజువ్ బొంతల సదానందం, పాల పండ్ల రమేష్ ఉదరి రమేష్ ఉదరి రవీందర్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily