Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మెదక్ జిల్లా : మెదక్, బ్యూరో, హత్నూర, అక్టోబర్, 24( అక్షర న్యూస్ ) సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్ లో నూతన ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ హత్నూర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణా సంగారెడ్డి జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు శివ శంకర్ రావు సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి మాజీ ఎంపీపీ నర్సింలు స్థానిక మాజీ సర్పంచ్ కొన్యాల వెంకటేష్ వివిధ పార్టీల మాజీ సర్పంచ్ లు ఎంపీటీసీలు మాజీ వార్డ్ సభ్యులు గౌస్ పాషా కిషోర్ అరిగేసాయి సోహెల్ ఇబ్రహీం కిష్టయ్య పండుగ రవి వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily