Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్ధిపేట/బెజ్జంకి : బెజ్జంకి/సిద్దిపేట,అక్టోబర్19(అక్షరం న్యూస్):-ఐదేళ్ళ పాప పై వీధి కుక్కలు దాడి చేసిన సంఘటన మండలంలోని చీలాపూర్ పల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తున్న గజ్జెల రిషిక (5) అనే పాప పై వీది కుక్కలు దాడి చేసి గాయపరచడంతో పాప కేకలు వేయగా సమీపంలో ఉన్న గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుడు గజ్జల సంతోష్ పాపను రక్షించడానకి ప్రయత్నిచే క్రమంలో చెయి పై కరవడంతో చేతి వేలు నరాల పై తీవ్రగాయాలయ్యాయి.వెంటనే స్థానికులు పాప రిషిక,పారిశుధ్య కార్మికుడు సంతోష్ లను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలిచినట్లు సమాచారం.
.
Aksharam Telugu Daily