Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/గంగారం/అక్టోబర్ 14 (అక్షరం న్యూస్) గంగారం మండలం లోని మామిడి గూడెం గ్రామానికి చెందిన జనగం మధు వయస్సు 25 అనారోగ్యం తో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 5 గంటలసమయలో మృతి చెందారు దింతో వారి కుటుంబలో విషాదచేయాల అలుముకున్పాయి
.
Aksharam Telugu Daily