Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ కొత్త గూడ/ సెప్టెంబర్ 24(అక్షరం న్యూస్) కొత్త గూడ మండలం లోని మంగళవారం జరిగింది స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం బత్తులపల్లి గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మయ్య (65) గ్రామ శివారులో మొక్కజొన్న పంట కాపలకు వెళ్లాడుఈ(కమంలో ఉరుములు మెరుపులుతో వర్షం వస్తుందని ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు ఈసంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
.
Aksharam Telugu Daily