Sunday, 14 July 2024 09:42:51 AM
 Breaking
     -> పింఛన్ రికవరీ దుర్మార్గపు చర్య - పండు ముసలోళ్లను డబ్బులు తిరిగి ఇవ్వాలని నోటీసులు -..      -> నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణను పొందిన పోలీస్ జాగిలాలతో తనిఖీలు  :..      -> విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణం లో విద్యను అభ్యసించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి :..      -> వారాంతపు సంత టెండరు రద్దు చేయాలి : -సిండికేట్ గా మారిన కాంట్రాక్టర్ల వ్యవహారం పై విచారణ జరపాలి....      -> పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి :..      -> ప్రతి ఒక్కరు పరిసరాలను శుబ్రంగా వుంచుకోవాలి :-వార్డు కౌన్సిలర్ సహేరా బేగం.. ..      -> బొగ్గుగనుల ప్రైవేటీకరణపై భగ్గుమన్న శ్రామిక సంఘాలు : -  -వేలం ప్రక్రియను నిలిపివేయకుంటే కోల్బెల్ట్ ప్రాంతాలను స్తంభింప చేస్తాం....      -> జిల్లాను విద్యాపరంగా ఉన్నత స్థానంలో నిలపాలి  : - -విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి .....      -> శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి : ..      -> డి. శ్రీనివాస్ మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు :..      -> ప్రైవేటీకరణను అడ్డుకుంటేనే సింగరేణి సంస్థకు మనుగడ....      -> వడ్లుర్-కొండాపూర్ రోడ్డుకు మరమత్తులు ..      -> మూతపడిన పాఠశాల పునఃప్రారంభం ..      -> అంగన్వాడీకి ఫ్యాను, దుస్తుల పంపిణీ..      -> సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : ..      -> ఉర్దూఘర్ అధ్యక్షులు   నయీమ్ ఖురేషి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారులకు ఘన సన్మానం :..      -> పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> సీతారామ ఎత్తిపోతల పధకం పంపు హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...      -> వాహన తనిఖీల్లో ద్విచక్ర వాహనాల దొంగను పట్టుకున్న వన్ టౌన్ పోలీసులు :..      -> జాబ్ క్యాలెండర్ ప్రకటించండి :..

భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుక

ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు..


MD. YAKUB MIYA, BHADRACHALAM, BHADRADRI KOTHAGUDEM DIST

Reporter

Date : 17 June 2024 07:40 PM Views : 155

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం /జూన్ 17/ అక్షరం న్యూస్ : బక్రీద్ పండుగను పురస్కరించుకొని భద్రాచలం పట్టణంలోని ఏఎంసీ కాలనీలో ఉన్న ఈద్గాలో వేలాది మంది ముస్లిం సోదరులు సోమవారం బక్రీద్ నమాజ్ ప్రార్ధనలు చేశారు.ఈ సందర్బంగా మత పెద్దలు మాట్లాడుతూ... త్యాగం, స్నేహం, పవిత్రత, దయ గుణానికి ప్రతీకగా నిలిచిన పవిత్రమైన రోజు బక్రీద్ అన్నారు. ఇబ్రహీం సలాం వృద్ధాప్యంలో లేక లేక ఒక పుత్రుడు జన్మిస్తే ఆ పుత్రుడునీ కుర్బాని చేయాలని అల్లా ఆదేశిస్తే ఆయన వెంటనే అల్లా ఆజ్ఞని పాటిస్తూ కుమారునికి కుర్బానీయటానికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. అలాంటి త్యాగానికి ఒడిగట్టిన ఇబ్రహీం సలాం దానికి ప్రత్యేకగానే ముస్లిం సోదరులందరూ కూడా బక్రీద్ రోజు పొట్టేలు గాని, మేకపోతు గాని కుర్బానీ చేసి మూడు భాగాలు చేసి ఒక భాగము పేదవారికి, ఒక భాగం బంధువులకి, మరొక భాగము కుర్బానీ ఇచ్చినారు ఉంచుకోవడం జరుగుతుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో హిందూ, ముస్లిం భాయ్ బాబుగా ఉండాలని, ఎలాంటి హింసలకి తావు రాకూడదని ఖురాన్ లో గాంధీ మార్గమే రాసి ఉన్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు షఫీ, అబ్దుల్లా, మునాఫ్, షేక్ అజీమ్, సర్ఫరాజ్, అలీ భాష, అక్బర్, సిందా,సర్వర్, షరీఫ్, అలీమ్ ఖాన్, సలీం రహీం, నవాబ్, రఫీ తదితరులు పాల్గొన్నారు

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :