Sunday, 14 July 2024 09:11:40 AM
 Breaking
     -> పింఛన్ రికవరీ దుర్మార్గపు చర్య - పండు ముసలోళ్లను డబ్బులు తిరిగి ఇవ్వాలని నోటీసులు -..      -> నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణను పొందిన పోలీస్ జాగిలాలతో తనిఖీలు  :..      -> విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణం లో విద్యను అభ్యసించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి :..      -> వారాంతపు సంత టెండరు రద్దు చేయాలి : -సిండికేట్ గా మారిన కాంట్రాక్టర్ల వ్యవహారం పై విచారణ జరపాలి....      -> పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి :..      -> ప్రతి ఒక్కరు పరిసరాలను శుబ్రంగా వుంచుకోవాలి :-వార్డు కౌన్సిలర్ సహేరా బేగం.. ..      -> బొగ్గుగనుల ప్రైవేటీకరణపై భగ్గుమన్న శ్రామిక సంఘాలు : -  -వేలం ప్రక్రియను నిలిపివేయకుంటే కోల్బెల్ట్ ప్రాంతాలను స్తంభింప చేస్తాం....      -> జిల్లాను విద్యాపరంగా ఉన్నత స్థానంలో నిలపాలి  : - -విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి .....      -> శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి : ..      -> డి. శ్రీనివాస్ మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు :..      -> ప్రైవేటీకరణను అడ్డుకుంటేనే సింగరేణి సంస్థకు మనుగడ....      -> వడ్లుర్-కొండాపూర్ రోడ్డుకు మరమత్తులు ..      -> మూతపడిన పాఠశాల పునఃప్రారంభం ..      -> అంగన్వాడీకి ఫ్యాను, దుస్తుల పంపిణీ..      -> సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : ..      -> ఉర్దూఘర్ అధ్యక్షులు   నయీమ్ ఖురేషి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారులకు ఘన సన్మానం :..      -> పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> సీతారామ ఎత్తిపోతల పధకం పంపు హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...      -> వాహన తనిఖీల్లో ద్విచక్ర వాహనాల దొంగను పట్టుకున్న వన్ టౌన్ పోలీసులు :..      -> జాబ్ క్యాలెండర్ ప్రకటించండి :..

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన.

-


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 06 June 2024 04:08 PM Views : 283

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : సుల్తానాబాద్,(పెద్దపల్లి జిల్లా)జూన్ 6, అక్షరం న్యూస్. సుల్తానాబాద్ మండల కేంద్రంలో జిల్లా పద్మశాలి సేవ సంఘం అడాక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గురువారం పట్టణం లోని శ్రీవాణి జూనియర్ పీజీ కళాశాలలో కరీంనగర్ మేడి కవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి దాదాపు 150 మందికి డాక్టర్ల బృందం , ఎం డి ఎమర్జెన్సీ ఫిజీషియన్ వేముల సత్యనారాయణ, గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రతిష్టారావు చికిత్సలు నిర్వహించారు రక్త మూత్ర పరీక్షలతో పాటు ఈసీజీ టు డికో పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ మాజీ జెడ్పిటిసి ఐల రమేష్ జిల్లా హడాక్ కమిటీ చైర్మన్ వల్సా నీలయ్య ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటుచేసిన క్యాంపులో మాట్లాడుతూ పద్మశాలి జిల్లా అడాక్ కమిటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు మధ్యతరగతి ప్రజలకు మహిళలకు వైద్య సేవ అందించాలనే సంకల్పంతో క్యాంపు నిర్వహిస్తున్నామని కార్పొరేట్ స్థాయిలో అందించే వైద్యాన్ని గ్రామస్థాయికి తీసుకువచ్చి అన్ని వర్గాల ప్రజలకు అందించాలనే సంకల్పంతోనే క్యాంపును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఆడెపు సుధాకర్, బత్తుల రమేష్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బూర్ల లక్ష్మీనారాయణ, అడాప్ కమిటీ జిల్లా సభ్యులు పెగడ చందు, డి వి ఎస్ మూర్తి, పద్మశాలి సంఘం సభ్యులు కొండ సత్యనారాయణ, ఆడెపు అంబదాస్, పెగడ పరుశరాములు, దేవసాని లక్ష్మీపతి, గాదాసు రవీందర్, సామల రాజేంద్రప్రసాద్, ఎల్లె రాజు, సుంక మహేష్, సుంక శ్రీధర్, లతోపాటు వైద్య సిబ్బంది ప్రజలు పలువురు పాల్గొన్నారు.

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :