Sunday, 02 April 2023 02:47:18 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

మరోసారి రంగస్థలం కాంబో

హీరో రామ్‌చరణ్‌తో దర్శకుడు సుకుమార్‌ రూపొందించిన ‘రంగస్థలం’ సినిమా తెలుగు తెరపై భారీ విజయాన్ని సాధించింది

Date : 07 November 2022 10:45 AM Views : 111

అక్షరం తెలుగు డైలీ - సిల్వర్ స్క్రిన్ / : అక్షరం డైలీ హీరో రామ్‌చరణ్‌తో దర్శకుడు సుకుమార్‌ రూపొందించిన ‘రంగస్థలం’ సినిమా తెలుగు తెరపై భారీ విజయాన్ని సాధించింది. లోకల్‌ ఎంపవర్‌మెంట్‌ గురించి చెప్పిన ఈ సినిమా చరణ్‌ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచింది. అప్పటిదాకా సరైన విజయాలు లేని దర్శకుడు సుకుమార్‌ను కూడా మళ్లీ లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చింది. ఇక ఈ కాంబో మరోసారి రిపీట్‌ కానుందని తెలుస్తున్నది. దర్శకుడు సుకుమార్‌, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌, బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి కలిసి ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో హీరోగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారని సమాచారం. ఇది చరణ్‌కు 16వ చిత్రం. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఆయన తర్వాత చిత్రమేదీ అంగీకరించలేదు. రామ్‌చరణ్‌ తదుపరి చిత్రంగా సుకుమార్‌ దర్శకత్వంలో నటించే సినిమానే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ అల్లు అర్జున్‌తో ‘పుష్ప 2’ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :