అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ నవంబర్ 20--- గుంటూరు వాస్తవ్యులు నల్లూరి ఉదయ లక్ష్మి (కీర్తిశేషులు నల్లూరి సుబ్బారావు) సతీమణి కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని కుమారులు కోడళ్ళు నల్లూరి బాబ్జి ఉమా నాగార్జున శ్రీదేవి లు వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యాలయమునకు గొట్టిపాటి ఉషారాణి పోలిన రమాదేవి ల ద్వారా 25 కేజీల బియ్యం మరియు విద్యార్థులకు స్వీట్లు పండ్లను ను అందజేశారు. దాతలకు నిలయ కమిటీ సభ్యులు హృదయ పూర్వకమైన కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు.
.
Aksharam Telugu Daily