అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / వికారాబాద్ : వికారాబాద్ జిల్లా/మర్పల్లి /నవంబర్ 20/అక్షర న్యూస్ :-మర్పల్లి మండల పరిధిలో భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న టౌన్ ప్రెసిడెంట్ గఫార్ ,మార్కెట్ డైరెక్టర్ మహమ్మద్ గౌస్ ప్రకటనలో మాట్లాడుతూ యువ నాయకుడు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న బృందం కెసిఆర్ ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలకు భరోసా ఇస్తూ ఈసారి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాలని మన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ గెలిపించాలని తెలిపారు .మన ప్రియతమ నాయకులు డాక్టర్ మెతుకు ఆనంద్ మంచి డైనమిక్ లీడర్ మన కు పిలిస్తే పలికేవాడు ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉండే వ్యక్తి మనమందరం కూడా భారీ ఎత్తున ఓటేసి గెలిపించాలని టౌన్ ప్రెసిడెంట్ గఫర్ తెలిపారు. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి గులాబీ జెండా ప్రతి ఒక్కరి గుండెల నిండా ఉందని ఓటు ద్వారా నిరూపించాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్ గౌస్ తెలిపారు.
.
Aksharam Telugu Daily