అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్ధిపేట/బెజ్జంకి : బెజ్జంకి/సిద్దిపేట,నవంబర్20(అక్షరం న్యూస్): తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ లో గల శ్రీ చైతన్య కాలేజీలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రసమయి బాలకిషన్ కు మద్దతుగా నిర్వహిస్తున్న మనకొండూర్ నియోజకవర్గ స్థాయి ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్వి నియోజకవర్గ ఉపాధ్యక్షులు బిగుల్ల దుర్గాసుధర్శన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కెసిఆర్ హజరవుతున్నారని నియోజకవర్గంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
.
Aksharam Telugu Daily