అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/నవంబర్ 19/అక్షరం న్యూస్: గోదావరిఖని కళ్యాణ్ నగర్ కు చెందిన గైనకాలజిస్ట్ మగువ అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మి వాణి జన్మదిన సందర్భంగా ఆదివారం హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ సిరి బ్యూటీ క్లినిక్ అధినేత లలితా శ్రీ ఫౌండేషన్ ఫౌండర్ లలిత శ్రీ డాక్టర్ లక్ష్మీ వాణి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. మగువ అధ్యక్షురాలిగా ఎన్నో సేవలందిస్తూ గైనకాలజిస్ట్ గా శ్రీ వైద్య నిపుణురాలుగా ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించి సేవలందించి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న డాక్టర్ లక్ష్మీ వాణి ని అభినందిస్తూ మరెన్నో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆమె అభినందనలు తెలియజేస్తూ కోరారు.
.
Aksharam Telugu Daily