అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / జనగామ/రఘునాథపల్లి : జనగామ జిల్లా /రఘునాథపల్లి /( అక్షరం న్యూస్ ) నవంబర్ 19 : రఘునాథపల్లి మండల కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం మండల కేంద్రానికి చెందిన50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలకు ఆకర్షితులై స్టేషన్ ఘనాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల అధ్యక్షులు కోళ్ల రవి గౌడ్, ఎంపీపీ మేకల వరలక్ష్మి, జిల్లా నాయకులు గాదె మహేందర్ రెడ్డి, యువజన నాయకుడు నీలం యువరాజ్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ శాఖ అధ్యక్షులు యువజన నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily