అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / బెల్లంపల్లి : బెల్లంపల్లి,మార్చి 24 ( అక్షరం న్యూస్) . నెల రోజులపాటు ఎంతో భక్తితో నియమ , నిష్ఠలతో కఠిన ఉపావాసదీక్షలకు ఉపక్రమించిన ముస్లిం సోదర,సోదరీమణులకు పవిత్ర రంజాన్ మాస ప్రారంభోత్సవ సంధర్బంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు చదివే ఐదు పూటల నమాజ్ తో పాటు తరావీ(ప్రత్యేక) నమాజ్ యందు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని , ప్రకృతి వైపరీత్యాలు రాకుండా సుభిక్షంగా ఉండాలని, పాడి-పంటలు చల్లగా ఉండాలని , సోదరా భావం , ఐకమత్యం పెంపొందాలని ప్రార్టించాలని చేయగలరని కోరారు.
.
Aksharam Telugu Daily