అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / బెల్లంపల్లి : . . బెల్లంపల్లి,మార్చి 24 ( అక్షరం న్యూస్) మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ శ రాహుల్ కంటి వెలుగు సెంటర్లను, శానిటేషన్ మరియు హరిత హారం ను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది , ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ పైన రివ్యూ మీటింగ్ మరియు రోడ్ల ఫై చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ,పబ్లిక్ టాయిలెట్స్ మెయింటనెన్స్ గురుంచి మరియు బస్టాండ్ ముందర నీడ ఉండేలా గ్రీన్ మ్యాట్ వెహించాలని మునిసిపల్ కమీషనర్ కి ఆదేశాలు జారీచేయడం జరిగింది. అదేవిధంగా 76 జి ఓ ఇంటి పట్టాలకు సంబంధించి అవగాహన కల్పించాలని ఎమ్మార్వో మరియు కమిషనర్ కి చెప్పడం జరిగింది.
.
Aksharam Telugu Daily