Sunday, 02 April 2023 02:45:57 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

.

Date : 15 March 2023 12:32 PM Views : 589

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/పినపాక : భద్రాద్రి కొత్తగూడెం, పినపాక, మార్చి 15(అక్షరంన్యూస్ ):మండలంలోని , తిర్లాపురం గ్రామ ఊరు చివరలో నూపరామయ్య వరి పొలంలో ఒక గుర్తు తెలియని ఆడ వ్యక్తి చనిపోయి కుళ్లిపోయిన స్థితి లో పడి ఉంది. ఆమె వయసు సుమారు 50 నుండి 55 సంవత్సరాలు మధ్య కలదు, ఆమె ఒంటిపైన ఆకుపచ్చ రంగు లంగా, బ్రౌన్ కలర్ బ్లౌజ్ మరియు బ్రౌన్ కలర్ లో లంగా దుస్తులు కలవు. సుమారు మూడు నాలుగు రోజుల క్రితం చనిపోయి,కుళ్ళిన స్థితిలో ఉంది. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లయితే ఏడుళ్ళ బయ్యారం పోలీసు వారికి 8712682101 మొబైల్ నంబర్ కు ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా సీఐ బూర రాజగోపాల్ కోరారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు