అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / మంచిర్యాల జిల్లా : --- 200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు --- శాలువా కప్పి ఘనంగా ఆహ్వానించిన చెన్నూరు ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్ మంచిర్యాలబ్యూరో,మార్చి15, అక్షరం న్యూస్: 200 కోట్ల పైచిలుకు నిధులతో మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి మరి సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు- శంకుస్థాపనల కొరకు బుధవారం చెన్నూరు నియోజకవర్గానికి విచ్చేసిన ఆర్థిక వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు చెన్నూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఘన స్వాగతం పలికారు.దాంతో మంత్రికి శాలువా కప్పి పుష్పగుచ్చం సమర్పించి విప్ గౌరవంగా ఆహ్వానం పలికారు.
.
Aksharam Telugu Daily