Sunday, 02 April 2023 02:47:37 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

బాలికపై వీధి కుక్కల దాడి

.

Date : 13 March 2023 04:33 PM Views : 1357

అక్షరం తెలుగు డైలీ - బిగ్ బ్రేకింగ్ / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి మార్చి 13 (అక్షరం న్యూస్) ఓదెల గ్రామంలో వీధి కుక్కల దాడిలో మూడేళ్ల పాప మరో ముగ్గురి పై దాడి వివరాల్లోకి వెళితే ఓదెల గ్రామానికి చెందిన కనికి రెడ్డి హాసిని మూడు సంవత్సరాల బాలిక ఇంటి ముంగట ఆడుకుంటుండగా బాలికపై దాడి చేశాయి బాలిక ఎడమ చెంపపై తీవ్ర గాయాలయి వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తం అవ్వడం తోటి బాలికను విడిచి వెళ్ళిపోయాయి అదేవిధంగా ఐకెపి కార్యాలయంలో అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తున్న కొట్టే భవాని అనే మహిళపై దాడి చేయగా ఎడమ కాలుకు మూడు చోట్ల గాయాలయ్యాయి అదేవిధంగా పంచాయతీ రాజ్ ఏఈ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న సాత్రు మహేష్ను మరియు ములుగు కొమురయ్యలపై దాడి చేయగా వారు వెంటనే ప్రభుత్వ ఆర్మీ కేంద్రానికి వచ్చి కుక్కకాటు ఇంజక్షన్ తీసుకున్నారు కనిగిరి హాసిని అనే బాలికను పెద్దపెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించినట్లు ఓదెల ప్రధాన వైద్యులు తెలియజేశారు వీధి కుక్కల వలన ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వెళ్లవలసి వస్తుందని ప్రతి గ్రామంలో వందల కొద్ది కుక్కలు సైర విహారం చేస్తూ గ్రామ ప్రజలకు దారిగుంట పోయే ప్రయాణికులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి అదే విధంగా వీటికి తోడు కోతులు కూడా మనుషులపై ఎగబడుతున్నాయని అనేక గ్రామ ప్రజలు ను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత జరుగుతున్న ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు గ్రామపంచాయతీ పాలకవర్గం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సోషనీయమని ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తాయని తెలిసి కూడా ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిన్న పాపను పెద్ద పెళ్లికి పంపించడం వలన ఇబ్బంది ఏర్పడుతుందని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు ఇప్పటికైనా గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రభుత్వ అధికారులు ఈ వీధి కుక్కలపై కోతులపై తగిన చర్యలు తీసుకొని వాటిని గ్రామాల నుండి పంపించే ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :