అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ మార్చ్ 11 - ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వాక్యాలు చేసిన బండి సంజయ్ వాక్యాల్ని ఖండిస్తూ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నందు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చర్ల PACS చైర్మన్ పరుచూరి రవికుమార్ బిసి సెల్ అధ్యక్షుడు తోటమల్ల వరప్రసాద్ రైతు బంధు సమితి క్లస్టర్ తోటపల్లి మాధవరావు యూత్ అధ్యక్షుడు కాకి అనిల్ సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు సీనియర్ నాయకులు గుమ్మడి రమేష్ గొర్ల రాజబాబు తూర్రం రవి కవ్వాల రాము గోరింట్ల వెంకటేశ్వరరావు తడికల బుల్లెబ్బాయి కల్లూరి శ్రీను గోవర్దన్ దుర్గారావు పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి పంజా రాజు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily