అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/గంగారం/మార్చి8(అక్షరం న్యూస్) విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గంగారం తహశీల్దార్ టి సూర్య నారాయణ పై వేటు పడింది మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక గంగారం తహశీల్దార్ ని సస్పెండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిన ట్లు తెసిందివిచారణ చేపట్టిన అనంతరం విధులు నుండి సస్పెండ్ చేస్తుఅదేశాలనుజారీ చేశారు విధులపట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు ప్రస్తుతానికి డిప్యూటి తహశీల్దార్ బాద్యత లు నిర్వహిస్తున్న బి పద్మావతి గంగారం ఇంఛార్జి తహశీల్దార్ బాధ్యతలు అప్పజెప్పారు
.
Aksharam Telugu Daily