అక్షరం తెలుగు డైలీ - బిగ్ బ్రేకింగ్ / వరంగల్/సంగెం : వరంగల్ జిల్లా / సంగెం / మార్చి 04: అక్షరం న్యూస్ వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో 5 రైస్ మిల్లులు సీజ్.. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో అదే దారిలోనే.. నెక్కొండ మండలం చంద్రుగొండ సమీపంలోని మరో మిల్లులో సుమారు 25 ఏసీకేల వరి ధాన్యం మాయం..! మాయం చేసిన వరి ధాన్యం విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని అంచనా..
.
Aksharam Telugu Daily