అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / సిద్ధిపేట/బెజ్జంకి : బెజ్జంకి/సిద్దిపేట,ఫిబ్రవరి25(అక్షరం న్యూస్):- తెలంగాణలో ప్రభుత్వ అంచనాల ప్రకారం 50లక్షల ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట దిగుబడి 60లక్షల బేళ్ళు ఉత్పత్తి కానున్న నేపధ్యంలో ప్రభుత్వమే 12,000/- రూపాయలు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ డిమండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు బొమ్మిడి సాయి కృష్ణ,దుగ్యాని తిరుపతి, శ్రీనివాస్,మొగిలి, సంతోష్, చంద్రం, మహేందర్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily