అక్షరం తెలుగు డైలీ - బిగ్ బ్రేకింగ్ / మెదక్ జిల్లా : మెదక్ జిల్లా/ వెల్దుర్తి /ఫిబ్రవరి. 24 /అక్షరం న్యూస్ : మెదక్ జిల్లా మండలం ఉప్పు లింగాపూర్ వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ చేపట్టారు. ఆ సమయంలో అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన చిన్న శంకరంపేట మండలం ఎస్ కొండాపూర్ గ్రామానికి చెందిన సాయికుమార్ ద్విచక్ర వాహనంపై వచ్చాడు. వాహన తనిఖీ చేయడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు వారిస్తున్నప్పటికీ విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడుయువకుడు విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడు ఎఎస్ఐ వసురామ్ సాయికుమార్ కొట్టడంతోనే అవమానాన్ని భరించుకోలేని సాయికుమార్ విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుత్ తీగను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడని సంబంధిత పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు తెలియజేశారు విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకున్న సాయికుమార్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని మనవూరు ఆరోపిస్తున్నారు
.
Aksharam Telugu Daily