అక్షరం తెలుగు డైలీ - కల్చరల్ / నాగర్ కర్నూల్ జిల్లా /తెల్కపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా/తెల్కపల్లి/ ఫిబ్రవరి 9(అక్షరం న్యూస్) తెలకపల్లి మండల కేంద్రంలోని మేకల వంశీయులకులదైవం బీరప్ప పండుగలు అంగరంగ వైభవంగా కురుమల ఆధ్వర్యంలో వారం రోజుల పర్వదినాల్లో భాగంగా గురువారం రోజు బీరప్పకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు నిర్వహించారు మండల ప్రవీదుల గుండా భాజా భజంత్రీలతో ర్యాలీ నిర్వహించి కుల ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రాంగణంలోకురువ కుటుంబాలు మరియు వారి బంధువులు బండారు వేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కురుమ మేకల కుటుంబాలు, బంధువులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily