అక్షరం తెలుగు డైలీ - క్రైం న్యూస్ / మంచిర్యాల జిల్లా : మంచిర్యాలబ్యూరో,జనవరి20, అక్షరం న్యూస్: రామగుండం పోలీస్ కమిషనరేట్ ఇంచార్జి పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ ఐపిఎస్,మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఆదేశాల మేరకు మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో పిడియస్ రైస్ చుట్టప్రక్కల గ్రామాల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసినిల్వ ఉంచి 1) అశోక్ లేయలాండ్ ట్రాలీ TS 04 UC 2890, 2) ape ట్రాలీ B. No. TS 27 T3167 లలో అక్రమంగా రవాణా చేస్తున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్, ఎస్ఐ లచ్చన్న, టాస్క్ ఫోర్స్ సిబ్బంది తో కలిసి *మోటం రాజు* ఇంటి వద్ద తనిఖీ లు నిల్వ ఉంచిన 90 బ్యాగ్స్ సుమారు 40 క్వింటాళ్ల PDS రైస్, రెండు వాహనాలు స్వాధీన పరుచుకొని నిందితుడు రాజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితున్నీ తదుపరి విచారణ నిమిత్తం మందమర్రి పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించడం జరిగింది. --- పట్టుబడిన నిందితుల వివరాలు ????మోటం రాజు s/o గంగారాం , age: 32yrs, Caste: బుడుగా జంగం , Occ: బిసినెస్ , R/o H. No.14-43, విద్యా నగర్ , మందమర్రి --- పట్టుకున్న వాటి వివరములు 1) Ashok leyland trally B. No. TS 04 UC 2890 2) ape trally B. No. TS 27 T3167,90 బ్యాగ్స్ ల పిడిఎస్ రైస్ , సుమారు 40 క్వింటల్స్ ఉన్నాయి
.
Aksharam Telugu Daily