అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / పెద్దపల్లి/గోదావరిఖని : గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/జనవరి 5/అక్షరం న్యూస్: రామగుండం నియోజకవర్గస్థాయిలో జరిగిన అభివృద్ధి పనులపై రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రూపోందించిన నూతన క్యాలెండర్ ను గురువారం హైదరాబాదులోని ఎంసీఆర్ హెచ్ఆర్డి లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.రామగుండం నియోజకవర్గం మరింత అభివృద్ధికి సహాయసహకారాలు అందిస్తామని కేటిఆర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో పాటు పలువురు ఎమ్మెల్యే లు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily