అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / ఖమ్మం జిల్లా : ●తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించిన :సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, సిటీ సెంటర్ లైబ్రరీ చైర్మన్ ఎం.డి అశ్రిఫ్ ఖమ్మం జిల్లా /నవంబర్.29/అక్షరం న్యూస్; తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజు ఉద్యమనేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ఆమరణ దీక్ష మొదలుపెట్టిన రోజు చారిత్రాత్మకమైన దీక్షా దివస్ సందర్భంగా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు నేడు మంత్రి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం నగర టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలను నిర్వహించడమైనది.ఈ సందర్భంగా నగర టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తో కలిసి సిటీ సెంటర్ లైబ్రరీ చైర్మన్ మహమ్మద్ అశ్రిఫ్ తెలంగాణ ఉద్యమకారులను శాలువాతో సత్కరించడమైనది. ఈ కార్యక్రమంలో వారి వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ ఖమ్మర్ , ఇషాక్ , సద్దాం , సాద్ , సల్మాన్ , షారుక్ , మోసిన్ , సాజిత్ , శంషుద్దీన్ , షకీనా , సలీం , ముజాహిద్ , మస్జిద్ మరియు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily